Our amazing new site will launch in

Sunday, 30 October 2011

దధీచి రక్త దాన యోజన - విజయవంతం - రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాలలో 4000 మంది రక్తదానం

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న శ్రీ విజయ సారధి 
( జాగృతి సంపాదకులు )
30-10-2011, భాగ్యనగర్ : హిందు హెల్ప్ లైన్ మరియు విశ్వ హిందు పరిషద్ ల సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాపితంగా హుతాత్మ దివస్ (అయోధ్య అమరవీరుల పై కాల్పులు జరిగిన దినం) ను పురస్కరించుకొని " దధీచి రక్త దాన యోజన"లో
  భాగంగా సుమారు 1000 కేంద్రాలలో రక్తదాన శిభిరాలు నిర్వహించబడ్డాయి , దాదాపు ఒక లక్ష మంది రక్త దానం చేసారు .
 పశ్చిమాంధ్ర ప్రాంతంలో 50 కేంద్రాలలో రక్తదాన శిభిరాలు నిర్వహించబడ్డాయి అందులో దాదాపు 4000 మంది తమ రక్తాన్ని దానం చేసారు , గుంతకల్లు కేంద్రం లో స్థానిక శాసన సభ్యులు శ్రీ మధుసూదన గుప్త గారు పాల్గొని రక్తదానం చేసారు, ఈ కార్యక్రమంలో మార్గదర్శనం చేస్తూ ఇలాంటి పరమ - పవిత్ర కార్యక్రమంలో పాల్గొనటం తో మన జన్మలు పావనం అవుతాయన్నారు, ఈ కేంద్రంలో 100 మంది రక్తదానం చేసారు సుమారు 350 మంది పాల్గొన్నారు.
రక్తదాన దృశ్యాలు
 మొయినాబాద్ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ ఆకారపు కేశవరాజు ( ప్రాంత సంఘటన కార్యదర్శి ) పాల్గొని " అయోధ్య పోరాటాన్ని మరో స్వసంత్ర పోరాటంతో పోలుస్తూ , ఆ సమరంలో సమిధలైన వారి అడుగుజాడలో అయోధ్య భవ్య రామాలయ నిర్మాణం మన లక్షమని అన్నారు ఇక్కడ 78 మంది రక్త దానం చేసారు , గరిష్టంగా ఇందూరు ( నిజామాబాద్ ) జిల్లాలో  రెండు కేంద్రాలలో సుమారు 350 మంది రక్తదానం చేసారు   " నా దేశం - నా ధర్మం - నా రక్తం " నినాదంతో జరిగిన రక్త దాన  కార్యక్రమాలు హిందువులలో స్వాభిమాన జ్యోతులు వెలిగించాయి .
పెద్దల మార్గదర్శనం

విభాగ్ వారి స్థలాలు సంఖ్య వివరాలు

విభాగ్ పేరుస్థలాల సంఖ్యదాతల సంఖ్య
అనంతపురం విబాగ్ 7378
పాలమూరు విబాగ్ 7497
మెదక్ విబాగ్ 9465
ఇందూరు విబాగ్ 7395
కరినగరం విబాగ్ 2138
వరంగల్ విబాగ్ 261
భాగ్యలక్ష్మి విబాగ్ 10209
మహంకాళి విబాగ్ 6272

హిందూ హెల్ప్ లైన్ సంక్షిప్త పరిచయం :

హిందు హెల్ప్ లైన్ అనేది ఒక 24 X 7 హెల్ప్ లైన్ కేంద్రం దేశం లోని ఏ హిందువుకు ఆరోగ్య పరంగా , రవాణ , ప్రభుత్వ సంబంద , న్యాయ సంబంద , మత సంబంద , విషయాలో సహాయకారిగా ఉంటుంది , హిందు హెల్ప్ లైన్ - దేశంలోని ప్రతి హిందువుకు నమ్మదగిన , సహాయకారి అగు మిత్రునిలా ఉండాలని మాన్య శ్రీ ప్రవీణ్భాయి తొగాడియ గారు పేర్కొన్నారు , ఏవిధమైన సహాయమైన కేవలం ఒక్క ఫోన్ దూరంలో ఉంటుంది Phone No: 020-66803300 , 07588682181 మరిన్ని వివరాలకు http://hinduhelpline.com/  
Hindu Helpline Logo
 

విశ్వ హిందు - Nov-2011

View as Digital e-Magazine
(or)
Download as pdf format 

  

Tuesday, 25 October 2011

నల్లగొండ జిల్లా 5 గ్రామాలనుండి సుమారు 113 కుటుంబాలకు చెందిన 312 మంది పునరాగమనం


యజ్ఞ కార్యక్రమం
23/10/2011 సూర్యాపేట : సూర్యాపేట దగ్గరగల అంబేద్కర్ నగర్ లో యజ్ఞ కార్యక్రమము ద్వారా పరిసర 5 గ్రామాలనుండి సుమారు 312  మంది 113 కుటుంబాల క్రైస్తవ మతము నుంచి
  హిందూ ధర్మమాన్ని తిరిగి స్వీకరించారు.

పెద్దల మార్గదర్శనం
యజ్ఞం తరువాత జరిగిన కార్యక్రమములో మాజీ డిప్యుటి కలెక్టర్ శ్రీ సాయులు, మాజీ మునిసిపల్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత శ్రీ మీల్ల  సత్యనారాయణ ( సుధాకర్ పైప్స్), జి. సత్యం లు మార్గదర్శనం చేసారు . ధర్మ ప్రసార్ అద్యక్షులు శ్రీ ఎల్లయ్య, కార్యదర్శి శ్రీ పాండురంగా రెడ్డి, బి.ఎస్. మూర్తి, శ్రీ రమేష్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 
****    

Saturday, 22 October 2011

భజరంగ్ దళ్


Thrishul
Vishva Hindu Parishad decided to start Ram-Janaki Rath yatra for awakening the society on October 1, 1984. There was nothing against other religions but certain anti-Hindu and anti-social elements threatened with dire consequences if Vishva Hindu Parishad organized this Yatra. Uttar Pradesh Government, in spite of making sure that those elements could not disrupt our Rath Yatra, refused to give protection to Rath and the participants. The Holy saints made a call to the Youths to protect Rath. Hundreds of Youth gathered in Ayodhya. They performed their duty very well. Thus Bajarang Dal was formed with a temporary and localized objective of awakening youth of U.P., and get their involvement in Ram Janma Bhumi Movement.
The results of formation of Bajarang Dal were amazing. Most of the young men were proud in getting themselves attached with Bajarang Dal. In 1986, it was decided to form Bajarang Dal in other states and very soon Bajarang Dal was formed in other states too. The role of Bajarang Dal in Hindu Awakening is not a secret. It successfully got the Hindu Youth involved in Ram Janma Bhumi movement. It is evident from the tremendous success of various programmes, i.e., Shila Poojan, Ram Jyoti Yatra, Kar Seva of 1990 and Kar Seva of 1992.
Logo
Identity
The Karsewa on 30 October and 02 November 1990 gave an altogether different identity to Bajarang Dal. Such a youth power was associated with it that was absolutely not ready to tolerate any symbols of insult to the Hindu society and which was prepared for any type of sacrifice for the protection of country and Dharma. Bajarang Dal had emerged before the public in the form of such an organisation, especially after 06 December 1992, which was anxiously committed to the creation of a proud, self-respecting and valiant Hindu society. It was already decided that the young generation organised under the banner of Bajarang Dal was in no mood to compromise in any way with the issue of security of the country, Dharma and society. Thats why its motto was Service, Security and Sanskartogether with the maxim of where is rest for me until the cause of Ram is fulfilled. In conformity with the motto and maxim, the slogan ascribed to it wasJayakare Vir Bajarangi, Hara Hara Mahadev.
Working System
(1) Oranisational activities
The following activities carried on under this category :
Weekly Milan, Balopasana, Diksha Samaroh (Initiation ceremony), various festivals like (1) Akhand Bharat Sankalp Diwas (14 August) (2) Balopasana Diwas (Hanuman Jayanti — Chaitra Mas) (3) Hutatma Smriti Diwas (30 October to 02 November) (4) Shourya Diwas ( 06 December) and Training Camps / Abhyas Vargas etc.
(2) Agitational Activities
Apart from the Andolans decided upon by the Centre, this category includes conduction of agitation on any of the following issues / matters (which are only suggestive) and prepare plans for associating the public opinion generated through these agitations and for expansion of the organisation. Apart from these agitations, some of the additional issues can be like this :
(a) Renovation of Religious Places (b) Cow-Protection (c) Social Evils like Dowry Untouchability etc. and Protests against insults hurled at Hindu Maan-Bindus, Hindu Traditions, Hindu Conventions and beliefs etc (d) Protests against vulgarity and obscenity displayed on the television advertisements and through Beauty Contests (e) Opposition to the illegal infiltration.

Thursday, 20 October 2011

ఇందూర్ జిల్లా మాచారెడ్డి లో 12 కుటుంబాల పునరాగమనం

కార్యక్రమంలో మార్గదర్శనం చేస్తున్న శ్రీ సత్యం జి

ఇందూర్ (నిజామాబాద్) జిల్లా మాచారెడ్డి మండల కేంద్రం లో 12 క్రైస్తవ కుటుంబాల నుండి 30 మంది సభ్యులు తిరిగి తమ స్వధర్మమైన హిందుత్వాన్ని స్వీకరించారు , ఈ సందర్భంగా
పూజ్య సంతాజి , పూజ్య సత్యానంద పూరి , పూజ్య కృష్ణానంద సమక్షంలో గాయత్రి యజ్ఞ కార్యక్రమం నిర్వహించి కార్యక్రమ విధిని పూర్తీ చేసారు .
గాయత్రి యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం

ఈ  కార్యక్రమంలో శ్రీ గుమ్మల సత్యం జి (VHP-జాతీయ సహా కార్యదర్శి) మార్గదర్శనం చేస్తూ " హిందూ ధర్మ ప్రసస్థాన్ని వివరించారు , మత మార్పిడ్ల వలన కలిగే అనర్థాలను, దేశం పై జరిగిన, జరుగుతున్నా క్రైస్తవ ఇస్లాం  దాడులు అవగాహన కల్పించారు .
ఆహుతులు

చుట్టు ప్రక్కల 7 గ్రామాల నుండి సుమారు 250 ఆహుతులు ఈ కార్యక్రమం లో పాల్గొని స్వధర్మం స్వీకరించిన వారికి  సాదరంగా భగవత్గీత పుస్తకం , శ్రీ రాముని చిత్ర పాఠాన్ని భాహుకరించారు 
****

Tuesday, 18 October 2011

కృష్ణ జిల్లా కైకలూరు లో 75 కుటుంబాల నుండి 325 మంది హిందుత్వంలోకి పునరాగమనం

స్వామిజిల పరిషద్ పెద్దల మార్గదర్శనం
 కృష్ణ జిల్లా కైకలూరు లో నాలుగు గ్రామాల నుండి 75 కుటుంబాలకు సంబందిచిన 325 గురు సభ్యులు క్రైస్తవం నుండి తమ స్వ ధర్మమైన హిండుత్వంలో కి యజ్ఞ కార్యక్రమం ద్వారా పునరాగమనం చెందారు
, ఈ కార్యక్రమం కైకలూరు లోని దుర్గా మాత ఆలయ ప్రాంగణం లో శ్రీ శ్రీ శ్రీ పూజ్య సత్యానంద భారతి స్వామిజీ ( భువనేశ్వరి పీఠం , గన్నవరం ), శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి మరియు అనేక సాదు సంతుల సమక్షంలో నిర్వహించ బడింది కార్యక్రమ తదుపరి సహా పంక్తి భోజనం లో అందరు కలసి బోజనం చేసారు .
సాముహిక యజ్ఞ కార్యక్రమ దృశ్యం

ఈ కార్యక్రమంలో VHP జాతీయ ఉపాద్యక్షులు శ్రీ లోకనాథ శర్మ గారు మార్గ దర్శనం చేసారు మరియు VHP పుర్వంధ్ర ప్రాంత కార్యదర్శి శ్రీ హనుమంత రావ్,  ప్రాంత ( పుర్వంధ్ర ప్రదేశ్ ) ధర్మ ప్రసార ప్రముఖ్ శ్రీ సంజీవయ్య గారు , ఇతర పెద్దలు పాల్గొన్నారు.

పాల్గొన్న ఆహుతులు
కార్యక్రమ అనంతరం స్వధర్మం స్వీకరించిన తమ తోటి సహోదరుల పట్ల  మిగిలిన గ్రామస్తులు సాదర అభిమానాలు ప్రదర్శించారు , పునరాగమనం చెందినా కుటుంబాలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మన ధర్మం నుండి దూరమైన అనేక కుటుంబాలను కలసి తమ అనుభవాలను వ్యక్తం చేయాలని సంకల్పించారు

****

Sunday, 16 October 2011

ఇందూరు జిల్లా వేల్పూర్ లో 32 కుటుంబాల నుండి 120 మంది హిండుత్వంలోకి పునరాగమనం

కార్యక్రమంలో మార్గదర్శం చేస్తున్న శ్రీ సత్యం జీ
ఇందూర్ జిల్లా లోని వేల్పూర్ మండలం మోతే గ్రామా సరిహద్దు రాజేశ్వర గుట్టలో 32 కుటుంబాల నుండి 120 మంది సభ్యులు క్రైస్తవం నుండి తిరిగి తమ మాతృ ధర్మమయిన హిందుత్వంలోకి  యజ్ఞ  కార్యక్రమం ద్వారా
పునరాగమనం చెందారు , ఈ కార్యక్రమాని చుట్టూ ప్రక్కల 10 గ్రామాల నుండి దాదాపుగా 250 మంది హాజరై పునరాగమనం చెందిన కుటుంబాల వారిని సాదరంగా స్వగతం పలికారు . ఈ  కార్యక్రమం పూజ్య సంతులు శ్రీ శ్రీ శ్రీ శాంతానంద స్వామిజీ , శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరానంద  స్వామిజీ మరియు ఇతర సాదు  సంతులసమక్షంలోజరిగింది 
పునరాగమ కార్యక్రమంలో పాల్గొంటున కుటుంబాలు
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా హాజరయిన శ్రీ గుమ్మల సత్యం (VHP-జాతీయ సహా కార్యదర్శి) గారు మాట్లాడుతూ " స్వధర్మో నిధనం శ్రేయః - పర ధర్మో భయావహ " అనే భావాన్ని అర్థం చేయించారు , హిందూ ధర్మం యొక్క ప్రభావాని తెలిపే అనేక సంఘటనలను , ధర్మ విశేషాలను , క్రైస్తవ సంస్థల మోసాలను వివరించారు , ఈ కార్యక్రమానికి ప్రాంత ధర్మప్రసార ప్రముఖ్ శ్రీ దామోదర్ శెట్టి గారు , ధర్మ ప్రసార సమితి కోశాధికారి శ్రీ రమేష్ గారు , VHP జిల్లా అద్యక్షులు శ్రీ అశోక్ గారు , మరియు ఇతర పెద్దలు హాజరైనారు .

హాజరైన ఆహుతులు
ఈ కార్యక్రమ ముగింపు సమయంలో పునరాగమనం చెందిన అన్ని కుటుంబాలకు ఒక జత  కొత్త బట్టలు , శ్రీ రాముని ఫోటో , భగవత్గీత పుస్తకం అందించబడ్డాయి .
*****

Friday, 14 October 2011

9 reasons why the Communal Violence Bill is itself communal: Firstpost Analysis

For sheer gall, there’s nothing to beat the draft Prevention of Communal and Targeted Violence (Access to Justice and Reparations) Bill, 2011. If allowed to become law in its current form, it will not only exacerbate communalism, but also destroy the foundations of our federal structure. Here are nine reasons why the Bill must be jettisoned lock, stock and barrel and a new drafting committee comprising all major political parties set up in its place to prepare an alternative.
(by R Jagannathan May 30, 2011 www.firstpost.com)


First, it is surprising why an unelected body like the National Advisory Council (NAC), which is home to Sonia Gandhi groupies, was allowed to draft a Bill that is so crucial to communal harmony. This is a Bill that requires a national consensus, and getting a bunch of Congress-leaning activists to masquerade as the voice of civil society is nonsense.
Second, the Bill is itself communal in nature. According to a key definition on the people who are presumably the focus of targeted violence, “group” means a religious or linguistic minority, in any state in the Union of India, or Scheduled Castes and Scheduled Tribes (SC/ST)….”. If you take away that fact that religious minorities and the SC/STs between them account for over 40% of the total population, the Bill cleverly posits that the other 60% (which may include upper castes Hindus, other backward castes and some miscellaneous groups) are the only people capable of targeted violence. Are we saying 40% can never target 60%, given that these numbers are distributed all over the country?
Take the case of Punjab and Kerala. In Punjab, the Sikhs constitute a slim majority of the population, but with an SC/ST share of close to a third (and, therefore, excluded from the definition of people who can target violence against some group), we have the situation where the majority (Hindus and SC/ST Sikhs) is supposedly being targeted by upper crust Sikhs (the majority minorities). This is hilarious.
The same in the case in Kerala, where the nominal Hindu population is around 55%. But when you take the SC/ST population out of the Hindu total, Hindus are by no stretch of imagination the majority, according to this Bill. So a minority (Hindus minus SC/STs) will be targeting other minorities.
Clearly, the Bill is not meant to tackle communalism, but to divide the people further into majorities and minorities, with only the latter being privileged enough to be considered a victim of targeted violence.
Third, the NAC draft is clearly driven by just one – admittedly important – case of communal violence: Gujarat in 2002. Any law that is drawn up on the basis of one outlier incident is likely to be draconian and foolish. The Bill is clearly targeted against the Sangh Parivar (no quarrel with that, as long they weren’t the only ones targeted) when the objective should be to prevent communal violence of any kind. But were the 1992 riots in Mumbai and the 1993 blasts the result of Hindu conspiracy? Were all the blasts that took place in India the last decade (barring the ones perpetrated by a bunch of extreme Hindu organisations in Malegaon) the result of upper caste violence against the minorities or the reverse? Let’s also not forget that the country’s worst communal riots did not happen during BJP watch (Gujarat in the late 1960s, and the 1984 anti-Sikh riots). The only case of gigantic ethnic cleansing in India happened in Kashmir, where the majority drove out the Pandits (albeit with help from across the border).
Fourth, the NAC draft Bill, if it is passed like anything in its present form, will destroy the federal character of the Indian Union. Law and order is a state subject, and so any law that seeks to take this right away and shift it to the Centre is unconstitutional. If passed, the law will stoke the fires of sub-regionalism since regional chauvinists will cite the reduction of state powers as reason to advocate secessionism. It will create Kashmirs out of every Indian state that is not ruled by the Congress.
Fifth, the Bill will seek to create a National Authority of Communal Harmony, Justice and Reparation (NachJar) with a seven-member panel that will effectively be unaccountable to anyone. It is supposed to be selected by a panel that includes the Prime Minister, the Home Minister, the Leader of the Opposition in the Lok Sabha, and nominees of all the national political parties (there are seven of them – Congress, BJP, CPI, CPM, BSP, RJD and NCP). It’s not clear if the Congress and BJP will have additional representation (from the party side) since they already have ex-officio seats as PM, Home Minister and leader of the Opposition in the Lok Sabha.
Since the selection of NachJar will be my majority vote, all the Congress needs is an understanding with three of the other members to pack the Authority with its own choices.
But once in office, it will be almost impossible to oust any member since they can be removed only by a presidential order, and that too on grounds of proven misbehaviour or functional incapacity and that, too, after a detailed inquiry is held. No member can be removed for partiality or failing to do his duty. Since four of the seven members have to be women and one a member of the SC/ST, it is anybody’s guess who will dare take them on.
In short, we will have a NachJar that is essentially unelected, unaccountable, and unmoveable.
Sixth, the Bill will facilitate central intervention against state governments that are from opposition parties, says columnist Swapan Dasgupta. Consider this situation. A few years ago, there were a few attacks on churches in Karnataka. The Yeddyurappa government was slow in responding to the threat initially, but soon he made amends. If an HR Bharadwaj were the arbiter in this case, it would have been goodbye Yeddyurappa. One is not holding a brief for the Karnataka Chief Minister, but surely the centre cannot act in an area where it is not empowered to. A clause in the Bill also says that the provisions will apply to all states barring Kashmir, where it needs the special permission of the state government. That’s because of Article 370. But shouldn’t elected governments be shown the same consideration in other states? The jholawalas of NAC appear to have decided that since they can’t dismiss inconvenient governments at will due to the lack of a Rajya Sabha majority, the Communal Violence Bill should come in handy. They have neatly avoided all centre-state issues by pretending that communal violence is beyond the law.
Seventh, the Bill seeks to bring in through the back door the doctrine of “command responsibility”, as this blogger in “offstumped.in” makes clear. This is the route through which the secular mafia tried to bring Narendra Modi to book, but if this idea is to be taken to its logical conclusion, we should accept that Manmohan Singh and Sonia Gandhi were responsible for the 2G and Commonwealth scams. One is the Prime Minister and the other his party boss and remote-control holder. But everyone is busy singing their praises in the face of the worst corruption scandal in Indian economic history. The doctrine of command responsibility does not sit well with the idea of decision-making errors. A wrong decision can be taken by any minister or bureaucrat several times in his career. There may even be political compulsions, and the Congress is fond of telling us. Unless we want to bring all decision-making to a halt, no one will take any risks. We will do everything by the book, and the country will go down the drain from decision paralysis – which is what is happening to the Manmohan Singh government in the wake of all the publicity given to the 2G scam.
Eighth, the Bill puts civil servants squarely in the firing line. While there is no doubt that civil servants who don’t do their duty (examples are Gujarat, the anti-Sikh riots of 1984, the 2G scam, and West Bengal’s Nandigram fiasco), there is only one measly clause saying no public servant shall be prosecuted for actions taken in good faith. But clause 13 gives the game away by listing a whole host of crimes that civil servants may be hauled up for under the head “Dereliction of duty.” They do not even have a copout saying they were following orders, for they have to judge if the orders were lawful or not – a difficult decision to make in the fog of a crisis situation.
Now, try and apply this situation in Kashmir, where stone-pelting mobs are damaging property and don’t heed the call of the police. What is the right decision that  a politician or civil servant will take? If he fires and saves the property, it may be called excessive use of force. Or even communal bias. In Gujarat, keeping quiet when the mobs were burning and killing was not an answer. But in Kashmir it is fine, is it?
Ninth, here is a simple issue: majority and minority are contextual. One may be a minority in one context, and a minority in another. Hindus may be a majority in India, but a minority in Kashmir or the north-east. But even within minorities, there are further minorities. The apostate, the gay, women rights activists, and modernists are all minorities within minorities.
The bottomline is this. This is not a Bill drafted in good faith. When you have cherry-picked the categories you want to nail through the Communal Violence Bill, is it any wonder you have come up with a definition that fits the Congress’ political rivals?

Thursday, 13 October 2011

విశ్వ హిందు - Oct-2011

సిద్ధిపేటలో అకారణంగా హిందువులపై దాడి చేసిన ముస్లిం ముఠాలు

  తేది:   08/10/2011 శనివారం రోజున ముస్లిం మూకలు ముందే రచించుకున్న పథకం ప్రకారం , సిద్ధిపేట పట్టణం లోని ముఖ్య కూడళ్ళ వద్ద గల హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడి కి
దిగారు . వెంట కత్తులు , తల్వార్లు , కర్రలు ధరించిన సుమారు 250 మంది  కి పైగా  మూకుమ్మడిగా కదలి వచ్చి రైతుబజార్ లో గల చిరు హిందూ వ్యాపారులపై దాడి చేసి చావబాదారు . ఆ వెంటనే వెంట తెచ్చుకున్న  వాహనాల టైర్లను  ను దుకాణాలు బండ్ల పై  వేసి  నిప్పంటించారు . కళ్ళు మూసి తెరిచేలోగా ఏమి జరుగుతుందో తెలుసుకునే లోగానే పని కానిచ్చారు. స్త్రీలు  గర్భిణీలు అని చూడకుండా తన్నారు .
              ఏమీ పాలుబోని జనం పరుగెత్తడం ప్రారంభించారు . అంతే కాదు పాత్రికేయులను వారే రమ్మని  కబురు పంపి వచ్చిన వారిని చితక బాదారు . ఇలా వీరి స్వైరవిహారం కొనసాగుతుండగానే మరింత మంది ముష్కరులు వారికి తోడయ్యారు . పట్టణమంతా పరుగులు పెట్టడం మినహా ఏమీ చేయలేక పోయింది.

దాడికి కారణం ఏమిటి ?
           సమాధానంగా వారు చెపుతున్నదేమిటి అంటే " మొన్నటి విజయదశమి అమ్మవారి ఊరేగింపులో మా ఖురాన్ ను హిందువులు కాల్చినారు " అందుకే ఈ దాడి అని గాండ్రి స్తున్నారు .
వాస్తవం ఏమిటి ?
                   ఎవరు అక్కడ ఎలాంటి ఖురాన్ పేజీ లను తగలబెట్టలేదు . వారి వాదన లో నిజం లేదనేది ప్రత్యక్ష సాక్షుల కథనం .
                 ఇదిలా ఉండగా హిందువులు ప్రజాస్వామ్య పద్దతి లో పోలీస్ లకు జరిగిన విషయాన్నంతా వివరించి ముస్లిం మూకల  లపై పిర్యాదు ఇచ్చారు . విచిత్రం ఏమిటంటే వీరంతా స్థానిక MLA శ్రీ హరీష్ రావు  గారి అనుచరులే గాక ఆ పట్టణం లో టి ఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తలు . జరిగిందేదో జరిగింది ఇక గోడువాలు వద్దు అంటూ చావు కబురు చల్ల గా చెపుతూ పేరుమోసిన యువ  MLA గారు బీరాలు పలకడమే గాక హిత వచనాలు వల్లెవేయడం ప్రారంభించారు . విచిత్రం ఏమిటంటే ఏమి జరిగిందంటూ ఎ ఒక్క హిందూ వు వద్దకు వెళ్లి పలకరించిన పాపాన పోలేదు మన యువ MLA గారు . పైగా వారిని వెనుకేసుక రావడం వారికే చెల్లింది.
              కావున ఇలాంటి పాశవిక దాడులను ఖండిస్తూ హిందూ సమాజం అంతా ఒక్క తాటి పైకి వచ్చి నిరసిస్తున్నది అని హిందూ నాయకులు తెలుపుతున్నారు . దాడి కి మూల కారకులైన వారి కి శిక్ష పడేవరకు న్యాయ పోరాటం ఆగదని తెలిపారు. .

Wednesday, 12 October 2011

యోగులు సాగిన మార్గమిది


యోగులు సాగిన మార్గమిది
లోకములేలిన దుర్గమిది

శాశ్వత శాంతుల స్వర్గమిది
భగవాధ్వజ ఛాయలలో మాయని భరతావని దిగ్విజయమిది


రాయికి రప్పకి చెట్టుకి చేమకి చరాచారమ్ములకన్నిటికి
నతమస్తకమౌ నతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది
వినయము విద్యాభూషణములు కల విమల మనస్కుల వీడు ఇది
దురహంకారము దరి చేరని మహనీయ జీవనుల మార్గమిది 
|| యోగులు ||


సరళ జీవనము విరళ చింతనము అవిరళ సరళి గణించినది
ఆద్యంతములకు అటు నిటు నిలిచి ఆనందము పరికించినది
గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగా నడిపించినది
అజ్ఞానమునకు అందని ద్రష్ఠలు కాంచిన కాంచన స్వప్నమిది  
|| యోగులు ||


కాలుడు రేపిన చీకటి ధూళి రక్కసి మూకల కర్కశ కేళి
విసరిన వికృత విష వలయమ్మున విస్మృతి పొందిన విభవమిది
పండిన పాపము పండగ కేశవుడవతరించు సంకేతమిది
హాలహలమును అరాయించుకొను అమృత హృదయుల స్వర్గమిది     
|| యోగులు ||

విశ్వ హిందు - Sep-2011

Ignorant, incompetent or irresponsible?; Dr Praveen Bhai Togadia

AGAIN Jehadi terror struck Delhi! Around three months back, in Delhi Court itself there was a powerful blast and the learned Home Minister with the Donald Duck smile promised Bharat that there would be proper security. There wasn’t, of course! Who has time to secure the nation, anyways! Those who are supposed to ensure the safety and security of the nation by strengthening hands of army, police etc, are busy misusing their good offices in bad-mouthing and persecuting Hindus, common people and old social workers.
Truly learned people from all walks of life have been alerting all Government that the menace of Jehadi terrorism will gobble
up Bharat very soon. But No! Most Governments including the Centre have been purposely ignoring such well-meaning warnings. Are they really ignorant about the entire ideology behind Jehadi terrorism? Does not seem so. The intelligence agencies of Bharat are smart and well informed. They are aware of the indoctrination being done in many countries – some neighbouring ones – of the youth towards killing those who are not like them. The internet is full of provocative messages and even Jehadi recruitment sites. From the USA to Germany
– all have been alerting Bharat that the Jehadis no more look like the typical stereotype! They may have a foreign colour of skin, eyes and hair. David Headly is a glaring example. Internal agencies may have millions of dockets on domestic modules of Jehadi outfits and about their nexus with the international ones. But yet the Goliath is sleeping. Not really!
People who run the government are not as ignorant as they would like to show! After each blast like a junior constable, the Donald Duck smile gives details of how many dies, how many injured and with the same clichéd line – we can not tell who really did it. Obviously! If he tells who really did it, he would lose his job and his party thinks it may lose a minority vote bank. So they have now crossed that stage of showing ignorance and entered the dark zone of incompetence!
Being incompetent is easier for such people. They really do not have to be accountable to anything! People die; many lose their legs, hands and therefore – their livelihoods; families collapse under sorrow and drudgery of living; nation is permanently terrorized as wanted by the Jehadis! But incompetent people have no action to face. They do not lose their jobs, legs, hands, lives. They become a party to indirectly terrorize the nation by issuing mere alerts. Shamelessly the Donald Duck smile says – ‘we had an alert in July about High Court attack.’ Can there be anyone more incompetent than this? Knowing well, experiencing the attack in the similar area once, not even a CCTV there? Such people rattle the same sentences after every blast! Be it Mumbai or Delhi or Pune or anywhere!
They found out a new way to cover up their incompetent behaviour – they send NIA to each place wherever there is any blast. Not to really find out the real culprits but to ensure that Hindus and Hindu organizations are implicated in the attacks. They try to distract the well meaning local state investigating agencies and throw the probe in limbo so that the Jehadis are never punished but Hindus are implicated.
They may be gaining a few votes by doing it but in the long run not only they will lose the majority votes but they would also lose the power – because Jehadis will over power the government, media, judiciary and administration. The makings of this are evident in many places from Kashmir to many districts of Assam, Andhra Pradesh, Keral–so to say–in every state! But Donald Duck smile’s leader is busy visiting Bangladesh showering on it goodies like 24 X 7 unchecked entry into Bharat (as if they waited until now! That’s the route Jehadis have been taking and Bharat’s intelligence agencies must be having enough proofs!), giving away 600+ acre Bharat’s land to Bangladesh (as if it is his personal property!), trying to compromise on Teesta river water and what not! It is truly a shame that when such a powerful nation’s head is visiting Bangladesh, the Jehadi groups grown in the very Bangladesh blast Bharat’s High Court in the capital! Is it a height of being incompetent?
Well, no! Being ignorant can damage the nation, but one can not doubt the intentions. Being incompetent can damage the nation more and it seems the voters should now create and raise the efficiency bars even for the ‘netas’ they choose! But yet being incompetent is not the Government’s fault – it is just like that! May be unfit for the job!
But, being irresponsible is intentional! It is killing someone with a purpose and the Governments are doing this with majority of Bharat! Killing Sanaatani Hindus, Sikhs, Jains, Buddhists, Scheduled Castes, OBCs, Tribals…. Knowingly! They know that Jehadi modules have been growing in Bharat with the help of the same Pakistan and Bangladesh with whom they claim to do dialogue! When a person is caught for a murder, the nexus or contact that the person has with the dead person is checked. If confirmed, the crime is confirmed. Here, many political leaders are seen appeasing known separatist Jehadi groups. Then, when such groups strike and people of Bharat are killed, why should not be such hob-nobbers arrested? ‘Get blasted every now and then and get used to it’ is a highly irresponsible way to run the Government. Same happened in Kashmir, Assam, Tripura, Manipur etc and now all over Bharat!
Bharat’s majority is not born to tolerate such irresponsibility from anyone, however mighty he or she may be! Over 1000 years, Bharat fought against invaders and now even in the chosen democracy, if the majority has to get killed by the similar Jehadis because the rulers are irresponsible and bend for votes, then Bharat’s majority will democratically and peacefully focus on protecting itself without getting distracted or deviated by any euphoric dreams of pseudo reforms, development etc or by any so-called utopian social movements that do not ensure basic safety. Bharat knows how to protect itself. And Bharat will. Because Bharat has its own very strong ideology that is much more total and fulfilling that the Jehadi indoctrination or than the opportunistic populist pseudo secularism due to which with a clumsy smile most politicians rattle figures as to how many per cent jobs had been given by them to the minority and so on. Majority is no more amused by such histrionics. Majority of Bharat wants strong systems that do not bend before Jehadis either for votes or for money or for cheap publicity. And Bharat knows how to set such systems without ignorant, incompetent and irresponsible people.

Monday, 10 October 2011

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పొంచివున్న చైనా : ఆర్మీ చీఫ్ జనరల్ వికె సింగ్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనాకు చెందిన సుమారు నాలుగు వేల మంది తిష్ఠ వేశారని, వీరిలో చైనా సైనికులు కూడా ఉన్నారని భారత ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ బుధవారం వెల్లడించారు. పాకిస్తాన్ ఆక్రమించిన భారత భూభాగంలో చైనా బలగాలు మోహరించడం పట్ల భారత ప్రభుత్వం ఒకవైపు
ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనా వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో భారత, పాకిస్తాన్ సరిహద్దుల్లో అనిశ్చిత, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘అక్కడ మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు చైనా సిబ్బంది ఉన్నారు. వీరిలో గణనీయ సంఖ్యలో నిర్మాణ పనులు చేసే జట్లు ఉన్నాయి. వారికి రక్షణగా చైనా భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. చైనా సైన్యం (ప్రజా విముక్తి సైన్యం)లో అంతర్భాగమైన ఇంజనీర్ల బృందాలు కూడా ఉన్నాయి’ అని జనరల్ సింగ్ ఇక్కడ విలేఖరులకు చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ బుధవారం ఇక్కడ 16వ ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియప్ప స్మారకోపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ సింగ్ విడిగా విలేఖరులతో మాట్లాడారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా బలగాల మోహరింపు గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నియంత్రణ రేఖకు సమీపంలో సహా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా హైవేలు, వంతెనలు నిర్మిస్తోందని ఇటీవల భారత ఆర్మీ కమాండర్ ఒకరు వెల్లడించిన విషయం విదితమే. జమ్మూకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితుల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సింగ్ సమాధానమిస్తూ నియంత్రణ రేఖ పొడవునా అటు వైపు ఉగ్రవాదుల వౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని చెప్పారు. పెద్ద సంఖ్యలో మిలిటెంట్లు జమ్మూకాశ్మీర్‌లోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే ఎలాంటి పరిస్థితినైనా తిప్పికొట్టేందుకు మన సైన్యం అప్రమత్తంగా ఉందని, మిలిటెంట్ల ప్రయత్నాలు ఫలించబోవని ఆయన పేర్కొన్నారు

Ramsetu Agitation

Ram SetuRama Setu – the Bridge of Ram – is an amazing structure in the Indian Ocean, a continuous fourty-eight km long stretch of underwater causeway, which connects Rameshwaram, the southern-eastern tip of the Indian peninsula, to Talaimannar, the northern-western tip of Sri Lanka.Maharshi Valmiki has described in great detail, the life of that Great Hero Sri Rama. He has not
only provided relevant geographical descriptions, but also specified accurate astronomical configurations at different places, at different events during Sri Rama’s life.Valmiki provides a gripping description of that astounding human endeavour, Setu Bandhan,which has become the folklore of the great Hindu tradition. The Ramayana has a scintillating narrative of the marvellous saga in great details.
Shri Ram Setu agitation
  • 26 th August  2007 Rameshwaram Rally-
  • The historical Road blocade of 12th Sept 2007-
  • The historical Road blocade of 12th Sept 2007-
  • 30 th December 2007 Ramsetu Rally at Delhi-
26 th August  2007 Rameshwaram Rally-
Mainly from the southern states a large number of Rambhaktas were mobilized for this  programme. Hundreds of buses were coming continuously to Rameshwaram from Kerala, Karnataka, Aandhra Pradesh and Tamilnadu.
In the early morning, ‘abhisheka’ was performed in the holy Ramesharam temple by many people. Rudrabhishekam was performed. A Shri Ramyagya was performed at the site of the public meeting since early morning.  After the Shri Ramyagya, thousands of people undertook an oath for the protection of the Shri Ramsetu. A huge tent was erected for the food arrangements so that none of the Rambhaktas who had come should go hungry.
Many dignitaries, Central leaders from all over the country had come for the function. To lead this agitation, to guide the Rambhaktas, Dharmacharyas from all over the country had come. Some of the names of the Saints and all India leaders are as follows-
Saints From outside South India-
  • Pujya Sadhvi Rutambhara deviji
  • Pujya sadhvi Purnapradnya deviji,
  • Pujya Parmatmanand swamiji, Rajkot
  • various saints from W. Bengal , Bihar and Maharashtra
Dignitaries –
  • Dr. Pravinbhai Togadiaji, Gen Sec VHP
  • Shri Madhubhai Kulkarni, A.B. Bauddhik Pramukh
  • Shri Setumadhavanji, Kshetriya Pracharak, Dakshin Kshetra
  • Dr. Kalyanramanji, All India President Rameshwar Ramsetu Protection Movement
  • Dr. Kulandaivelu ji, vice chancellor , University (President,Rameshwar Ramsetu protection Movement (RRPM), Tamilnadu, – presidential address)
  • Ad. D. Kuppuramji, Secretary, Rameshwar Ramsetu Protection movement (RRPM) ; President, Fishermen association of Tamilnadu)
  • Shri. Thillainayagam, President, Rameshwar Fishermen Association
  • Shri O.B. Ravindran, President,( All Kerala Fishermen Association, Kerala) Matysakara Thozhilar Sangam, Kerala
  • Shri Vedantamji, Gen. Sec., RRPM & working President VHP
  • Pujya Vigyananadji, Joint Gen Sec, VHP
  • Shri Ram Gopalan, Founder, Hindu Munnai
  • Dr. Shivkumar Swami , President VHP , S. Karnatak
  • Shri Vijaykumarji Reddy, Bangalore , Member, Governing Council VHP , Centre
A major agitational programme was announced on this day- Rasta roko or the road blockade on Sept 12th.
The Central Government, very arrogantly, submitted an affidavit to the Supreme Court submitting that Lord Rama was an imaginary figure and thus the Ramsetu had no Historical reality. This really added fuel the already angry Rambhaktas. All over the country there was a very strong and an angry reaction.
The historical Road blockade of 12th Sept 2007-
In the history of independent Bharat, such an agitation was never seen. On a single day, at the same time all over the country, at more than 5000 places huge road and rail blockade took place exactly for 3 hours , from 8 am to 11 am in the morning.  From hundreds to thousands of Rambhaktas gathered at such places voluntarily to agitate. The Government, media was taken by surprise at the precision, timing, discipline and the all India phenomenon of the agitation.  The Govt. understood the strength and the weight of the public opinion.
As an effect of the public outcry, the Central Govt. had to withdraw it’s affidavit with a public apology.
In the month of November, all over the Bharat Shri Ramsetu Sheela Yatra were  taken out to take the issue to the public. All over Bharat , the Rathayatras went to over 97000 villages and towns displaying the Shri Ramsetu Sheela and explaining the issue . The response to these ytras was fantastic. Thousands of rambhaktas gathered  to take ‘darshan’ of the   Sheela as well as understand the importance of the agitation.
| Top |
30 th December 2007 Ramsetu Rally at Delhi-
Main dias-1
Main dias
After the widespread Shri Ramsetu Sheela yatra to nearly 1 lakh villages, it was decided  to make a great show of strength at Delhi to pressurize the Central Govt. as well as to  make it see reason.
A massive rally was decided to be arranged in Delhi on 30th December 2007. The revered Saints gave a call to the Hindu society to come to Delhi in great strength, so the Central Govt. may understand the effects of hurting the Hindu Dharmik sentiments. It was also meant to be a warning to the Central Govt. against wilfully hurting the Hindu sentiments.  The winter temperature was hovering around 2 Centigrade in the night in Delhi during those days. But braving the bitter cold, lakhs of Rambhakta Hindus flocked to Delhi for this important occasion. People came by railway, buses, trucks, vans and private cars. Estimated over 25000 buses and trucks  full of people arrived on that day. Lakhs of people arrived by railway. Huge and detailed arrangements were made for their stay as well as food. All the roads towards the venue of the Rally were choked with great flows of people streaming towards it. People had to walk a few kms. In the end by leaving their vehicles.  The Delhi metro railway announced the next day that it made a record profit of over 10 lakhs on that Sunday!
1of the three dias of the Ramsetu rally
One- of the three dias of the Ramsetu rally
One of the three dias of the Ramsetu rally
One of the three dias of the Ramsetu rally
Three massive stages were built on the grounds, one for the main speakers, one for the revered Saints and one for the various dignitaries from the society. Along with the main Jain, Buddha, Sikh, Shaiva, Vaishnav tradition saints and Dharmacharyas , many more revered saints and dharmacharyas of every conceivable tradition were gathered there  in thousands to bless the Hindu gathering. Leaders from various political parties like BJP, Shiv Sena , Akali Dal had  gathered there. Representatives of some political parties like AIDMK had come there with a message from their leaders.
Speaker after speaker exhorted the massive crowd to be steadfast in their resolve to stop the ill-advised designs of the Central Govt. to break the Ramsetu. All the leaders warned the Central Govt. against hurting the Hindu Dharmik sentiments by willfully going ahead to break the Ramsetu.
Ramsetu rally- a massive turnout1
Ramsetu rally- a massive turnout 2

Pujari work in Tamilnadu

Varuna Japa
Tamilnadu was experiencing the hottest sun, a couple of years back. Water became a rare commodity. The Gramakkovil Poojarigal Peravai convened a meeting of Panchayat Organisers, and conducted a practical class on Varuna Pooja and Japa.
About 300 Poojaris attended the meeting. All of them repeated Varuna Gayathri ten times. How could Varuna keep quiet? Just five minutes back the sky was clear, no cloud, not even white clouds! But, Varuna was pleased by the prayers of Poojaris. He did
shower His blessings. We had a dew-pour (not a downpour!) for three minutes immediately after chanting.
No doubt, the mantras are still efficacious! Poojaris returned to their villages with confidence. Yes, they could bring rain, at their will. They did Varuna Pooja and Japa and the villages had showers.
Ganesh Chaturthi
Similar case is Ganesha Chathurthi. 25,000 copies of Ganesha Pooja, prepared and printed in Tamil, were sent to all the members. The feedback was very encouraging. Our Poojaris chanted Ganesha Gayathri, performed simple havans with Ganapathi Moola Mantra. (Om Gam Ganapathaya Namaha Swaha).
The villagers were quite astonished at the sudden change of Poojaris!
Gramak Kovil Poojarigal Peravai
The Poojaris are economically and socially most backward without regular income and lacking in social status. When Vishva Hindu Parishad came in close contact with the Poojaris, the appalling conditions of Poojaris came to its knowledge. Parishad felt the need for organising the Poojaris and knit them into an organisation to fight for their rights.
The Tamilnadu Government had been paying a monthly pension of Rs.300/- to all the aged Ulemas of Muslim community. Vishva Hindu Parishad wanted a similar gesture to be extended to Poojaris also.
State Level Conferences
With a view to bring all the Poojaris under one umbrella and place their demands before the Government, Parishad thought of organising the First State Level Conference of the Poojaris in February 1995 at Tiruchirappaili.
Picture8
Swami Namanandji Hoisting the Flag at the Ist State Conference
5300 Poojaris hailing from almost all Panchayat Unions attended this conference and it was a grand success. His Holiness Jagadguru Sri Sankara Vijayendra Saraswathi Sankaracharya Swamigal of Sri Kanchi Kamakoti Mutt, His Holiness Sired Andean Swamigal of Periyashramam, Srirangam and Srilasri Shanmukha Desika Paramacharya Swamigal of Dharmapura Adheenam participated in the conference and blessed the venture. This was beginning for the formation of Gramakkovil Poojarigal Peravai,
Issues relating to the appalling conditions of Poojaris were discussed in the conference. Suitable resolutions were passed and -sent to the Government.
Shri Ashok Singhal Addressing the Pujaris in the Ist State Conference
To consolidate the success of this conference, to carry the message and the significance of the unity of Poojaris, to explain the resolutions passed at the conference and to bring the entire Poojari Community of Tamilnadu to the fold of the Parishad, 21 District conferences were organised within a span of 6 months.
Thousands of Poojaris came to these conferences. Every conference was milestone in the progressive march of Poojari movement in Tamilnadu. Not only male Poojaris but female Poojaris also attended these conferences in great numbers.
Emboldened by the success of the conference and the massive support extended by Poojaris, an ambitious Second State Level Conference was planned in Chennai in March 1996.
2nd State Conference – Chief Minister Houners the Pujaris
Just prior to this conference Gramakkovil Poojarigal Peravi, was registered.
The then Chief Minister of Tamilnadu Selvi J. Jayalalitha was invited to inaugurate the conference. Chief Minister came to the conference after confirming the vote potentiality of the Poojaris in Tamiinadu and made official announcement accepting all the 9 major demands of Poojaris.
Moment of Ecstasy
Shri Ashok Singhal and H.H. Sri Jayendra Saraswathi Swamigal at the 2nd State Conference.This was flashed in all newspapers prominently.
His Holiness Shankaracharya Shri Jayendra Saraswathi Swamigal and Shri Sankara Vijayendra Saraswathi Swamigal participated in the conference and blessed the Pujaris.

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style