Our amazing new site will launch in

Thursday, 13 October 2011

సిద్ధిపేటలో అకారణంగా హిందువులపై దాడి చేసిన ముస్లిం ముఠాలు

  తేది:   08/10/2011 శనివారం రోజున ముస్లిం మూకలు ముందే రచించుకున్న పథకం ప్రకారం , సిద్ధిపేట పట్టణం లోని ముఖ్య కూడళ్ళ వద్ద గల హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడి కి
దిగారు . వెంట కత్తులు , తల్వార్లు , కర్రలు ధరించిన సుమారు 250 మంది  కి పైగా  మూకుమ్మడిగా కదలి వచ్చి రైతుబజార్ లో గల చిరు హిందూ వ్యాపారులపై దాడి చేసి చావబాదారు . ఆ వెంటనే వెంట తెచ్చుకున్న  వాహనాల టైర్లను  ను దుకాణాలు బండ్ల పై  వేసి  నిప్పంటించారు . కళ్ళు మూసి తెరిచేలోగా ఏమి జరుగుతుందో తెలుసుకునే లోగానే పని కానిచ్చారు. స్త్రీలు  గర్భిణీలు అని చూడకుండా తన్నారు .
              ఏమీ పాలుబోని జనం పరుగెత్తడం ప్రారంభించారు . అంతే కాదు పాత్రికేయులను వారే రమ్మని  కబురు పంపి వచ్చిన వారిని చితక బాదారు . ఇలా వీరి స్వైరవిహారం కొనసాగుతుండగానే మరింత మంది ముష్కరులు వారికి తోడయ్యారు . పట్టణమంతా పరుగులు పెట్టడం మినహా ఏమీ చేయలేక పోయింది.

దాడికి కారణం ఏమిటి ?
           సమాధానంగా వారు చెపుతున్నదేమిటి అంటే " మొన్నటి విజయదశమి అమ్మవారి ఊరేగింపులో మా ఖురాన్ ను హిందువులు కాల్చినారు " అందుకే ఈ దాడి అని గాండ్రి స్తున్నారు .
వాస్తవం ఏమిటి ?
                   ఎవరు అక్కడ ఎలాంటి ఖురాన్ పేజీ లను తగలబెట్టలేదు . వారి వాదన లో నిజం లేదనేది ప్రత్యక్ష సాక్షుల కథనం .
                 ఇదిలా ఉండగా హిందువులు ప్రజాస్వామ్య పద్దతి లో పోలీస్ లకు జరిగిన విషయాన్నంతా వివరించి ముస్లిం మూకల  లపై పిర్యాదు ఇచ్చారు . విచిత్రం ఏమిటంటే వీరంతా స్థానిక MLA శ్రీ హరీష్ రావు  గారి అనుచరులే గాక ఆ పట్టణం లో టి ఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తలు . జరిగిందేదో జరిగింది ఇక గోడువాలు వద్దు అంటూ చావు కబురు చల్ల గా చెపుతూ పేరుమోసిన యువ  MLA గారు బీరాలు పలకడమే గాక హిత వచనాలు వల్లెవేయడం ప్రారంభించారు . విచిత్రం ఏమిటంటే ఏమి జరిగిందంటూ ఎ ఒక్క హిందూ వు వద్దకు వెళ్లి పలకరించిన పాపాన పోలేదు మన యువ MLA గారు . పైగా వారిని వెనుకేసుక రావడం వారికే చెల్లింది.
              కావున ఇలాంటి పాశవిక దాడులను ఖండిస్తూ హిందూ సమాజం అంతా ఒక్క తాటి పైకి వచ్చి నిరసిస్తున్నది అని హిందూ నాయకులు తెలుపుతున్నారు . దాడి కి మూల కారకులైన వారి కి శిక్ష పడేవరకు న్యాయ పోరాటం ఆగదని తెలిపారు. .

1 comment:

  1. What is this nonsense.They didn't know where they are living.They are living in india or pakistan.If they repeat such type of things in future definitly we will show our unity.

    ...........Karbardar

    ReplyDelete

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style