![]() |
| కార్యక్రమంలో మార్గదర్శనం చేస్తున్న శ్రీ సత్యం జి |
ఇందూర్ (నిజామాబాద్) జిల్లా మాచారెడ్డి మండల కేంద్రం లో 12 క్రైస్తవ కుటుంబాల నుండి 30 మంది సభ్యులు తిరిగి తమ స్వధర్మమైన హిందుత్వాన్ని స్వీకరించారు , ఈ సందర్భంగా
పూజ్య సంతాజి , పూజ్య సత్యానంద పూరి , పూజ్య కృష్ణానంద సమక్షంలో గాయత్రి యజ్ఞ కార్యక్రమం నిర్వహించి కార్యక్రమ విధిని పూర్తీ చేసారు .
పూజ్య సంతాజి , పూజ్య సత్యానంద పూరి , పూజ్య కృష్ణానంద సమక్షంలో గాయత్రి యజ్ఞ కార్యక్రమం నిర్వహించి కార్యక్రమ విధిని పూర్తీ చేసారు .
![]() |
| గాయత్రి యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం |
ఈ కార్యక్రమంలో శ్రీ గుమ్మల సత్యం జి (VHP-జాతీయ సహా కార్యదర్శి) మార్గదర్శనం చేస్తూ " హిందూ ధర్మ ప్రసస్థాన్ని వివరించారు , మత మార్పిడ్ల వలన కలిగే అనర్థాలను, దేశం పై జరిగిన, జరుగుతున్నా క్రైస్తవ ఇస్లాం దాడులు అవగాహన కల్పించారు .
![]() |
| ఆహుతులు |
చుట్టు ప్రక్కల 7 గ్రామాల నుండి సుమారు 250 ఆహుతులు ఈ కార్యక్రమం లో పాల్గొని స్వధర్మం స్వీకరించిన వారికి సాదరంగా భగవత్గీత పుస్తకం , శ్రీ రాముని చిత్ర పాఠాన్ని భాహుకరించారు
****




good welcome to hinduism.... heartfully welcoming u...
ReplyDelete