![]() |
| జ్యోతి ప్రజ్వలన చేస్తున్న శ్రీ విజయ సారధి ( జాగృతి సంపాదకులు ) |
భాగంగా సుమారు 1000 కేంద్రాలలో రక్తదాన శిభిరాలు నిర్వహించబడ్డాయి , దాదాపు ఒక లక్ష మంది రక్త దానం చేసారు .
పశ్చిమాంధ్ర ప్రాంతంలో 50 కేంద్రాలలో రక్తదాన శిభిరాలు నిర్వహించబడ్డాయి అందులో దాదాపు 4000 మంది తమ రక్తాన్ని దానం చేసారు , గుంతకల్లు కేంద్రం లో స్థానిక శాసన సభ్యులు శ్రీ మధుసూదన గుప్త గారు పాల్గొని రక్తదానం చేసారు, ఈ కార్యక్రమంలో మార్గదర్శనం చేస్తూ ఇలాంటి పరమ - పవిత్ర కార్యక్రమంలో పాల్గొనటం తో మన జన్మలు పావనం అవుతాయన్నారు, ఈ కేంద్రంలో 100 మంది రక్తదానం చేసారు సుమారు 350 మంది పాల్గొన్నారు.
![]() |
| రక్తదాన దృశ్యాలు |
![]() |
| పెద్దల మార్గదర్శనం |
విభాగ్ వారి స్థలాలు సంఖ్య వివరాలు
| విభాగ్ పేరు | స్థలాల సంఖ్య | దాతల సంఖ్య |
| అనంతపురం విబాగ్ | 7 | 378 |
| పాలమూరు విబాగ్ | 7 | 497 |
| మెదక్ విబాగ్ | 9 | 465 |
| ఇందూరు విబాగ్ | 7 | 395 |
| కరినగరం విబాగ్ | 2 | 138 |
| వరంగల్ విబాగ్ | 2 | 61 |
| భాగ్యలక్ష్మి విబాగ్ | 10 | 209 |
| మహంకాళి విబాగ్ | 6 | 272 |
హిందూ హెల్ప్ లైన్ సంక్షిప్త పరిచయం :
హిందు హెల్ప్ లైన్ అనేది ఒక 24 X 7 హెల్ప్ లైన్ కేంద్రం దేశం లోని ఏ హిందువుకు ఆరోగ్య పరంగా , రవాణ , ప్రభుత్వ సంబంద , న్యాయ సంబంద , మత సంబంద , విషయాలో సహాయకారిగా ఉంటుంది , హిందు హెల్ప్ లైన్ - దేశంలోని ప్రతి హిందువుకు నమ్మదగిన , సహాయకారి అగు మిత్రునిలా ఉండాలని మాన్య శ్రీ ప్రవీణ్భాయి తొగాడియ గారు పేర్కొన్నారు , ఏవిధమైన సహాయమైన కేవలం ఒక్క ఫోన్ దూరంలో ఉంటుంది Phone No: 020-66803300 , 07588682181 మరిన్ని వివరాలకు http://hinduhelpline.com/
| Hindu Helpline Logo |




No comments:
Post a Comment