Our amazing new site will launch in

Tuesday, 15 July 2014

అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణమే ఆచార్యp గిరిరాజ్ కిషోర్ జి కి అసలైన నివాళి : విహెచ్పి నేత తొగాడియ

నేడు విశ్వ హిందూ పరిషద్ మరియు సమస్త హిందూ సమాజం తన పెద్ద దిక్కును కోల్పోయింది, శ్రీ రామ జన్మ భూమి లో భవ్య రామ మందిర నిర్మాణమే ' ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి కి నిజమైన నివాళి- ప్రవీణ్ భాయి తొగాడియా




15/07/2014, సంకట్ మోచన్ హనుమాన్ ఆశ్రమం, సెక్టార్ - 6, క్రొత్త డిల్లి : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటి తరం ప్రచారక్ మరియు విశ్వ హిందూ పరిషద్ స్థాపన, నిర్మాణంలో నిరంతర కృషి చేసిన హిందూ రాష్ట్ర స్వాప్నికుడు, హిందూ దేశ ఆత్మ గౌరవ చిహ్నం అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మానోద్యమ నేత స్వర్గీయ ఆచార్య గిరిరాజ్ కిషోర్ గారి భౌతిక దేహం తేది : 14/07/2014 ణ రోజు సందర్శకుల సౌకర్యార్థం విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ కార్యాలయంలో ఉంచడం జరిగింది.
ప్రవీణ్ భాయి తొగాడియా
ఈ సందర్భంలో విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ కార్యధ్యక్షులు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా గారు తన సంతాప సందేశాన్ని తెలియజేస్తూ " ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి మృతి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది, నేడు విశ్వ హిందూ పరిషద్ మరియు సమస్త హిందూ సమాజం తన పెద్ద దిక్కును కోల్పోయింది, శ్రీ రామ జన్మ భూమి లో భవ్య రామ మందిర నిర్మాణమే ' ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి కి నిజమైన నివాళి ' - ఆ నిజమైన నివాళి ఇవ్వడానికి హిందూ సమాజం సిద్దమవ్వాలి " అని అన్నారు.  

No comments:

Post a Comment

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style