పటాన్ చేరు, హైదరాబాద్ 07/07/2014 : హైదరాబాద్ పరిసరాలలో ఆవుల పట్ల జరుగుతున్న ఆమానవీయ హత్యాఖండా రోజుకొకటి బయటకి వస్తూనే ఉంది, ఇదే నేపథ్యంలో తేది : 06/07/2014 నాడు భాగ్యనగర్ సమీపంలోని పటాన్ చేరు ప్రాంత్రంలో ఒకే లారి కంటేనర్ లో 117 ఆవులను దారుణంగా క్రుక్కి కబెలాలకు అక్రమంగా రవాణ చేస్తున్న లారీని స్థానిక భజరంగ్ దళ్ - విశ్వ హిందూ పరిషద్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
లారీని తెరిచి చూస్తె గుండె తరుక్కు పోయే దృశ్యాలు కళ్ళముందు కదలాడాయి, కనీసం అవులకు నిలబడెంత స్థలం కూడా లేదు ఆన్ని ఆవుల కాళ్ళు మడిచి కట్టి దారునాతి దారుణంగా అక్రమ రవాణ చేయడం మనస్సును ద్రవింపజేసే దృశ్యమే. వెంటనే భజరంగ్ దళ్ కార్యకర్తలు స్పందించి తక్షణ వైద్య సహాయాన్ని అందించి స్థానిక బీరం గూడ గో-శాలకు తరలించడం జరిగింది.






No comments:
Post a Comment