![]() |
| కార్యక్రమంలో మార్గదర్శం చేస్తున్న శ్రీ సత్యం జీ |
ఇందూర్ జిల్లా లోని వేల్పూర్ మండలం మోతే గ్రామా సరిహద్దు రాజేశ్వర గుట్టలో 32 కుటుంబాల నుండి 120 మంది సభ్యులు క్రైస్తవం నుండి తిరిగి తమ మాతృ ధర్మమయిన హిందుత్వంలోకి యజ్ఞ కార్యక్రమం ద్వారా
పునరాగమనం చెందారు , ఈ కార్యక్రమాని చుట్టూ ప్రక్కల 10 గ్రామాల నుండి దాదాపుగా 250 మంది హాజరై పునరాగమనం చెందిన కుటుంబాల వారిని సాదరంగా స్వగతం పలికారు . ఈ కార్యక్రమం పూజ్య సంతులు శ్రీ శ్రీ శ్రీ శాంతానంద స్వామిజీ , శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరానంద స్వామిజీ మరియు ఇతర సాదు సంతులసమక్షంలోజరిగింది

| పునరాగమ కార్యక్రమంలో పాల్గొంటున కుటుంబాలు |
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా హాజరయిన శ్రీ గుమ్మల సత్యం (VHP-జాతీయ సహా కార్యదర్శి) గారు మాట్లాడుతూ " స్వధర్మో నిధనం శ్రేయః - పర ధర్మో భయావహ " అనే భావాన్ని అర్థం చేయించారు , హిందూ ధర్మం యొక్క ప్రభావాని తెలిపే అనేక సంఘటనలను , ధర్మ విశేషాలను , క్రైస్తవ సంస్థల మోసాలను వివరించారు , ఈ కార్యక్రమానికి ప్రాంత ధర్మప్రసార ప్రముఖ్ శ్రీ దామోదర్ శెట్టి గారు , ధర్మ ప్రసార సమితి కోశాధికారి శ్రీ రమేష్ గారు , VHP జిల్లా అద్యక్షులు శ్రీ అశోక్ గారు , మరియు ఇతర పెద్దలు హాజరైనారు .
![]() |
| హాజరైన ఆహుతులు |
ఈ కార్యక్రమ ముగింపు సమయంలో పునరాగమనం చెందిన అన్ని కుటుంబాలకు ఒక జత కొత్త బట్టలు , శ్రీ రాముని ఫోటో , భగవత్గీత పుస్తకం అందించబడ్డాయి .
*****

its very great i love those people who serving 4 hinduism
ReplyDeleteLage raho VHP
ReplyDelete