విజయ శ్రీ భవనం , భాగ్యనగర్ : విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశాలలో నిర్ణయించబడిన కార్యకరమాలలో భాగంగా తేది 18/10/2013 నాడు వాల్మీకి జయంతిని పురస్కరించుకుని " శ్రీ అయోధ్య రామ మందిర నిర్మాణ సంకల్ప సభలు " దేశ వ్యాప్తంగా లక్ష స్థానాలలో నిర్వహించాబడ్డాయి, అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేష్ లోని ( పూర్వ ఆంధ్ర ప్రదేష్ , పశ్చిమ ఆంద్ర ప్రదేష్ ) రెండు ప్రాంతాలలో కలిపి సుమారు 2500 స్థానాలో ఈ సంకల్ప సభలు నిర్వహించబడ్డాయి , ఈ సభలలో సుమారు మూడు లక్షల యాభై వేల మంది రామ భక్తులు అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య మందిర నిర్మానార్థమై సంకల్పం తీసుకున్నారు . - శ్రీ మాధవ రెడ్డి గారి గాల్ రెడ్డి విహిప పశ్చిమాంధ్ర కార్యదర్శి
- శ్రీ హన్మంత్ రావు విహిప పూర్వాంధ్ర కార్యదర్శి

No comments:
Post a Comment