- రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విహిప నేతృత్వం లో హిందూ సమాజం, రాష్ట్రం లోని అన్ని జిల్లాల ముఖ్య పరిపాలన కార్యాలయ ముందు ధర్నాలు
- 'గత 1000 సంవత్సరాలుగా యాత్ర కొనసాగుతుంది , ఎవ్వరు అడ్డుకోలేరు ' రాజ్ భవన్ ముందు ధర్నా లో మాన్య శ్రీ వై రాఘవులు
- 'హిందూ సమాజ ధార్మిక శక్తి ముందు ప్రభుత్వ నిర్భందం తలవంచక తప్పదు' - సుధాంశు మోహన్ పట్నాయక్
రాష్ట్ర స్థాయిలో భాగ్యనగర్ లో రాజ్ భవన్ ముందు జరిగినధర్నా లో సుమారు 3500 మంది రామ భక్తులు పాల్గొన్నారు , గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ వ్తక్తిగత కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందిచడం జరిగింది. ఈ సందర్భంగా మాన్య శ్రీ వై రాఘవులు గారు ( అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి విశ్వ హిందూ పరిషద్ ) మాట్లాడుతూ " గత 1000 సంవత్సరాలుగా ధార్మిక పరంపరలో భాగంగానే 84-కోసి అయోధ్య పరిక్రమ యాత్ర నిర్వహించబడుతుంది , ఈ యాత్ర కేవలం ఈ ఏడూ మాత్రమె ఆయోజితం అయినది కాదు , కేవలం రాజకీయ లబ్ది కోసం మాత్రమె ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం , ఒక వర్గానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ కర్కశంగా ఈ పరిక్రమ పై నిషేధం విధించింది , ధర్మాచార్యులను నిర్భందించింది , కనీసం భారత రాజ్యాంగం కలిపించిన మౌలిక హాక్కులను కూడా యుపి ప్రభుత్వం నిలబెట్టలేక పోయింది , దేశ వ్యాప్తంగా ఇంత ప్రతిక్రియ వ్యక్తం అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ ధార్మిక యాత్ర పై నిషేధం ఎత్తివేయకపోతే సాదు సంతుల ధర్మాగ్రనికి గురి కాకతప్పదు" అని అన్నారు ,
తదననతరం మాన్య శ్రీ సుధాంశు మోహన్ పట్నాయక్ ( దక్షిణ భారత సంఘటన మంత్రి ) మాట్లాడుతూ " కేవలం హిందుత్వాన్ని వ్యతిరేకించడమే లౌకికవాదం గా మారింది , వోటు బ్యాంకు రాజకియలకోసం ప్రభుత్వాలు హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నాయి ఇక ఇది ఎంత మాత్రము సహన యోగ్యము కాదు , ఈ నిర్భందాలు , ధర్మాచార్యుల పట్ల అగౌరవకరమైన ప్రవర్తన ఎంతమాత్రము సమ్మతముకాదు , హిందూ సమాజం ఈ పరిణామాలను గమనిస్తూ ఉంది , కేవలం ప్రతి రోజు 150-200 మంది సాధువులు ధార్మిక మార్గంలో పాదయాత్ర చేస్తే ఘర్షణలు ఏర్పడతాయ ? దేశం లోని హిందువులు లౌకికవాదులు , సహనశీరులు కాబట్టే ఈ దేశం లో అత్యదిక ప్రాంతాలలో ఘర్షణవాతావరణం లేదు హిందువులు అల్పసంఖ్యకులుగా ఉన్న ప్రాంతాలలోనే ఘర్షణలు అధికంగా జరుగుతున్నాయి ఇది నిజం కాదా ? అని నేను అకిలేష్ యాదవ్ నిన్ను ప్రశ్నిస్తున్నాను " అని అన్నారు ,
ఈ కార్యక్రమంలో మాన్య శ్రీ గోపాల్ జి ( దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి ) మాన్య శ్రీ రామ రాజు గారు ( ప్రాంత అధ్యక్షులు ) , మాన్య శ్రీ సురేందర్ రెడ్డి( ప్రాంత కార్యదక్షులు ) , మాన్య శ్రీ మాధవ్ రెడ్డి గారి గాల్ రెడ్డి ( ప్రాంత కార్యదర్శి) , అధిక సంఖ్యలో విహిప నాయకులు , కార్యకర్తలు , రామ భక్తులు పాల్గొన్నారు .