| శ్రీ ఎం రామరాజు గారి మార్గదర్శనం |
గారి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైనాయి. ఈ సమావేశాలకు 23(పరిషద్ దృశ్య) జిల్లాల అద్యక్ష, కార్యదర్శులు, ఆయా ఆయం ప్రముఖులు హాజరైనారు.
ప్రాంత అధ్యక్షులు శ్రీ M రామరాజు మాట్లాడుతూ మన రాష్ట్రంలో గోవధ ను నిషేదిస్తూ చట్టాన్ని రూపొందించినా బక్రీద్ పేరుతొ నిరాటంకంగా గోహత్య జరుగుతుందని ప్రభుత్వ వ్యవస్థలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని, దేశ ఆర్దికాభివృద్ధికి , భారత సంస్కృతికి ప్రతీకైన గో మాత ను రక్షించుకోవడం మన తక్షణ కర్తవ్యం అని పేర్కొన్నారు
| ప్రసంగిస్తున్న శ్రీ జి దుర్గయ్య గారు |
ప్రాంత కార్యదర్శి శ్రీ జి దుర్గయ్య గారి ఆద్వర్యంలో ఆయా జిల్లాల కార్యదర్శులు తమ తమ జిల్లా నివేదికలను వివరించారు. ప్రాంత సమావేశాలలో అనేక తీర్మానాలపై చర్చ జరిగింది
| పాల్గొన్న ఆయా జిల్లాల అద్యక్ష కార్యదర్శులు ఆయం ప్రముఖులు |

No comments:
Post a Comment