విశ్వ హిందు పరిషద్ కేంద్రీయ ప్రబంధ సమితి సమావేశాలు , గౌహతి నిర్ణయానుసారం నిర్వహించ తలపెట్టిన 84 - కోసి అయోధ్య పరిక్రమ యాత్ర పై ఉత్తర ప్రదేశ్ ప్ప్రభుత్వం విధించిన నిషేదానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన పరిపాలన కేంద్రాలలో తేది : 26/08/2013 నాడు శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్వ హిందు పరిషద్ నిర్ణయించింది

No comments:
Post a Comment