19-Dec-2012 , శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పాలకొండ లో శ్రీ భాస్కర్ రావ్ గారు మరియు సవర ఆనంద రావ్ గారి ఆద్వర్యంలో నిర్వహించబడిన పునారాగామన కార్యక్రమం ద్వారా చుట్టూ ప్రక్కల పడి గ్రామాలకు చెందిన 41 కుటుంబాల 175 మంది తమ స్వధర్మమైన హిందుత్వంలోకి వచ్చారు , వీళ్ళందరూ సవర తెగకు సంబదించిన ఆదివాసిలు , ఈ కార్యక్రమంలో పరిషద్ జాతీయ సంయుక్త కార్యదర్శి శ్రీ జి సత్యం గారు , పరిషద్ పూర్వంద్ర ప్రాంత కార్యదర్శి శ్రీ ఎం హన్మంత్ రావ్ గారు , ప్రాంత సహా సంఘటణ మంత్రి శ్రీ సంజీవయ్య గారు , జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీనివాస రావు గారు , విభాగ్ ప్రముఖ్ శ్రీ జగదీశ్వర్ రావ్ గారు పాల్గొన్నారు .



No comments:
Post a Comment