Our amazing new site will launch in

Sunday, 15 March 2015

ముగిసిన విశ్వ హిందు పరిషద్ (VHP) తెలంగాణ ప్రాంత సమావేశాలు

నాచారం, సిద్దిపేట, 16/03/2015 : విశ్వ హిందు పరిషద్ ( VHP ) - తెలంగాణ ప్రాంత స్థాయి సమావేశాలు తేది 14-15 మార్చ్ రెండు రోజుల పాటుగా మెదక్ రెవెన్యు జిల్లా సిద్ధిపేట సమీపంలోని వర్గల్ మండలం నాచారం గుట్ట  శ్రీ కన్యకా పరమేశ్వరి ధర్మశాలలో జరిగినవి.  

ఈ ప్రాంత స్థాయి సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విభాగ్, మరియు జిల్లా స్థాయి పదధికారులు, ప్రాంత కార్యకారణి జట్టు సభ్యులు, మరియు భజరంగ్ దళ్, దుర్గా వాహిణి, మాతృమండలి, దర్మాచార్య సంపర్క్, ధర్మ ప్రసార్, ఏకల్ విద్యాలయ సమితి, గో-సంవర్తన తదితర అన్ని ఆయం ల బాధ్యులతో పాటుగా 100 కు పైగా ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు.
సమావేశాల తోలి రోజు తేది : 14/03/2015 నాడు విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షలు మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు విశిష్ట అధితిగా హాజరయ్యి కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేసారు, స్వర్ణ జయంతి లక్ష్యాల సాకారం దృశ్య జరిగిన పనుల ముల్యన్కనం, ఎదురైన సమస్యలు వాటిని దాటుకుని సాగిన కార్యకర్తల అకుంటిత దీక్షా-దక్షతలు అధిక లక్ష్యాల సాధన దిశలో మనకు మార్గ దర్శకాలుగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.
మాన్య శ్రీ గాళ్ రెడ్డి మాధవ రెడ్డి ప్రాంత కార్యదర్శి గారు ఈ సంవత్సరపు నివేదికను అందించడం జరిగింది.   

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style